కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..
On
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..
అబ్దుల్లాపూర్మేట్, నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహింపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలిలో పాల్గొని ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటిసి బింగి దేవదాసు గౌడ్, వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ మూల మహేష్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మైనారిటీ నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Views: 17
About The Author
Related Posts
Post Comment
Latest News
బైకు ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
21 Dec 2024 15:03:39
అశ్వాపురం (న్యూస్ ఇండియా) డిసెంబర్ 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో చోటు...
Comment List