భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

On

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 460 దాటంది. వైరస్ మహమ్మారి 18 రాష్ట్రాలకు విస్తరించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 141 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 31మందికి వైరస్ సోకింది. ఇందులో 29మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యాధికారులు తెలిపారు. తర్వాత ఢిల్లీలో 73, కేరళలో 57, గుజరాత్‌లో 43, […]

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 460 దాటంది. వైరస్ మహమ్మారి 18 రాష్ట్రాలకు విస్తరించింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 141 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 31మందికి వైరస్ సోకింది. ఇందులో 29మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యాధికారులు తెలిపారు. తర్వాత ఢిల్లీలో 73, కేరళలో 57, గుజరాత్‌లో 43, తెలంగాణలో44 మంది ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. తమిళనాడు 34, కర్ణాటకలో 31 మందిని ఒమిక్రాన్‌ బాధితులుగా గుర్తించారు. రాజస్థాన్‌లో 22 మందికి ఒమిక్రాన్ సోకింది. హర్యానా, ఒడిశా 4 చొప్పున కేసులు నమోదు కాగా.. ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

జమ్ము కశ్మీర్‌, బెంగాల్‌, యూపీ, చంఢీఘర్‌, లఢఖ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ బాధితులను గుర్తించారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. ఈరాష్ట్రాల్లో ఆదివారం మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...