సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి
సొమ్మసిల్లి పడిపోయి వ్యక్తి మృతి
On

యాదాద్రిభువనగిరి: భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరైన ఓ కార్యకర్త హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు కార్యకర్తలు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన సత్తయ్య(65)గా పోలీసులు గుర్తించారు.
Views: 373
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 10:20:43
*రంగుల ఖేళీ హోలీ*
*హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ*
*7 శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ సంబురాలు జరిగాయి*
*అందరికి...
Comment List