ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించిన ప్రభుత్వం

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించిన ఎమ్మెల్యే ఆళ్ల

By Teja
On
ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించిన ప్రభుత్వం

fklsdl;kgnగుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 6న నిర్వహించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. తన చివరి శ్వాస వరకు ప్రజల ఆరోగ్య కార్యకర్తగా పనిచేసిన కృపమ్మ మృతికి వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృపమ్మ  కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. మాజీ మంత్రి రాష్ట్ర ఎథిక్స్‌ చైర్మన్‌ మురుగుడు హనుమంతరావు, జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శారదాదేవి, తహసీల్దార్‌ ఎం.నాగిరెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ బి. శివారెడ్డి చేతుల మీదగా ఎక్స్‌గ్రేషియాను అందజేశారు.

Views: 18

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!