కెసిఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్దపీట
తులేకలాన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు పెద్ద పీట వేస్తున్నారు అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం మండలంలో తులేకలాన్ గ్రామంలో 92 లక్షల జై భీమ్ కమిటీ హల్,రెడ్డి కమిటీ హల్, డ్వాక్రా భవనం గ్రామంలో రోడ్,డ్రైనేజీ వివిధ అదివృద్ది పనులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రాష్ట్ర పోలీస్ శాఖ అదనపు డిజిపి బత్తుల శివధర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, యంపిపి కృపేష్, సర్పంచ్ చిలుకల యాదగిరి, యంపిటిసి నాగటి నాగలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బగ్గరాములు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List