Vice President : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా
కరోనా విజృంభణ కొనసాగుతోంది. వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు కార్యాలయం పేర్కొంది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని పేర్కొంది . దీంతో ఆయన పాల్గొనే వివిధ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గతంలో కూడా వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. ఇది రెండోసారి. అప్పట్లో […]
కరోనా విజృంభణ కొనసాగుతోంది. వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు కార్యాలయం పేర్కొంది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని పేర్కొంది . దీంతో ఆయన పాల్గొనే వివిధ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
గతంలో కూడా వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. ఇది రెండోసారి. అప్పట్లో కూడా రొటీన్‌గా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నారని … వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు చికిత్స తీసుకోనున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List