మళ్లీ మోదీనే టాప్‌..

On

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ దేశాధినేతగా మన ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు..ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ మార్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది మోదీకి సానుకూలంగా, 29 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు.. దీంతో ప్రధాని మోదీ నెట్‌ అప్రూవల్‌ రేటింగ్‌ 50గా ఉందని మార్నింగ్‌ […]

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ దేశాధినేతగా మన ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజామోదం పొందిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు..ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్‌ కంపెనీ మార్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది.

PM Narendra Modi: Attempts being made to 'tarnish' India's image | India  News,The Indian Express

ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది మోదీకి సానుకూలంగా, 29 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు.. దీంతో ప్రధాని మోదీ నెట్‌ అప్రూవల్‌ రేటింగ్‌ 50గా ఉందని మార్నింగ్‌ కన్సల్ట్‌ తెలిపింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...