సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

On

సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏపీలో జగన్ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది. సినిమా టికెట్ ధరల్లో జగన్ సర్కార్‌ జోక్యంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు థియేటర్ యజమానులు. ఓవైపు జగన్‌ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణ ప్రభుత్వం రేట్లు పెంచుకోవచ్చు అంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!