కాకినాడ పోర్ట్ లో రేషన్ అక్రమ రవాణా
ప్రభుత్వ వెంటనే విచారణకు ఆదేశించాలి?
By Venkat
On
పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి ఆడారి నాగరాజు
కాకినాడ పోర్ట్ లో రేషన్ అక్రమ రవాణాపై జరుగుతుంది అన్న సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి షిప్ నీ సీజ్ చేయడం జరిగింది అయితే ఈ అంశంపై ఆడారి నాగరాజు స్పందిస్తూ దారిద్య రేఖకు దిగుగా ఉన్న పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా అవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ అన్ని టన్నుల రేషన్ బియ్యం ఎలా విదేశాలకు పంపిస్తున్నారని ప్రశ్నించారు
రేషన్ అక్రమ రవాణా పై వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
Views: 19
Tags:
Comment List