పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విజ్ఞప్తి
On
పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విజ్పఞప్తి తో కూడిన పలు సూచనలు చేశారు. ఉప్పొంగుతున్న వాగులు, చెరువుల వద్దకు ఎవరు వెళ్ళవద్దని అలాగే తడిసిన విద్యుత్ స్తంభాలు తాకరాదని, శిథిలావస్థ భవనాల కింద ఉండవద్దని సూచించారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే పోలీసులు, అధికారుల సహాయం తీసుకోవాలని జాగ్రత్తగా ఉండాలి అని కోరారు.
Views: 1
Tags:
Comment List