వీధి కుక్కల స్వైర విహారం
భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
By Venkat
On
కుక్కల దాడిలో లేగదూడ మృతి
మెడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం : ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు రెచ్చిపోయి చిన్నపిల్లలను, పెద్దలను, మూగజీవాలను సైతం వదలడం లేదు ఇలాంటి ఘటనే చౌదరిగూడ గ్రామంలో జరిగింది. లేగ ఆవు దూడ మీద వీధి కుక్కలు విడుచుకోపడ్డాయి ఈ దాడిలో మరణించిన లేగ ఆవు దూడ. దీని మూలాన గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Views: 23
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List