మహిళలకు ఫ్రీ బస్.. ఆ కార్డు చెల్లదు

TSRTC ఎండీ సజ్జనార్

On
మహిళలకు ఫ్రీ బస్.. ఆ కార్డు చెల్లదు

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి పాన్ కార్డు చెల్లుబాటు కాదని TSRTC ఎండీ సజ్జనార్IMG-20240108-WA0024 ప్రకటించారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది చెల్లదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఒరిజినల్ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్సులు చూపిస్తే చెల్లవని పేర్కొన్నారు. జీరో టికెట్ కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.

Views: 219

About The Author

Post Comment

Comment List

Latest News