Covid Fourthwave : కరోనా నాలుగో వేవ్
Covid Fourthwave : దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. తగ్గుముఖం పట్టిన వైరస్ కేసులు… క్రమంగా పెరుగుతుండటం గుబులు రేపుతోంది. ఇండియాలో ఫోర్త్‌వేవ్ అతి త్వరలోనే రాబోతోందని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది. కఠినమైన నిఘా ఉంచాలని కేంద్రం ఐదు రాష్ట్రాలను హెచ్చరించింది.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List