కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష గట్టింది : మంత్రి హరీష్‌రావు
కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష గట్టిందని.. మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కొమరవెళ్లి మల్లన్న కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న హారీష్‌రావు.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మోదీ నల్ల చట్టాలను రద్దు చేశామని ప్రకటిస్తే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తిరిగి వాటిని ప్రవేశ పెడతామనడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారేమో అన్న అనుమానం వస్తుందన్నారు. […]
కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగంపై కక్ష గట్టిందని.. మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కొమరవెళ్లి మల్లన్న కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొన్న హారీష్‌రావు.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మోదీ నల్ల చట్టాలను రద్దు చేశామని ప్రకటిస్తే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తిరిగి వాటిని ప్రవేశ పెడతామనడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారేమో అన్న అనుమానం వస్తుందన్నారు. ఇక కేంద్ర మంత్రి తోమర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List