దసరా పండగకు అందరం కలవడం సంతోషంగా ఉంది కుసంగి అంబేత్కర్ సంఘము సభ్యులు
On
న్యూస్ ఇండియా అక్టోబర్ 23 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) టేక్మాల్ మండలా వ్యాప్తంగా దసరా పండగ ఘనంగా జరుపుకున్నారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగ పది రోజులపాటు నిర్వహిస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలో దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు ఒకరిరికొకరు కలుసుకుని మంచి చెడు తెలుసుకున్నారు చిన్ననాటి స్నేహితులందరం కలుసుకునందుకు సంతోషానగా ఉందని అన్నారు
Views: 72
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Feb 2025 16:27:39
తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న...
Comment List