పాలకుర్తి నియోజకవర్గం లో మొదలైన మార్పు
BRS పార్టీ లో చేరెందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు
By Venkat
On
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ నాయకులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామము నుండి
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీ లో చేరెందుకు
*SRR ఫౌండేషన్ చైర్మన్ పారుపటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు భారీ ఎత్తున తన అనుచరులతో బయలుదేరారు.
Read More ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక
Views: 90
Tags:
Comment List