చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం
By Khasim
On
పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామంలో బాబుతో నేను మరియు ప్రజావేదిక మరియు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం అంటూ గుండంచర్ల యూనిట్ లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
Views: 9
Tags:
Comment List