పెద్దకడుబూరు : సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

తహసీల్దార్ గీతా ప్రియదర్శిని పై దుర్భాషలాడడం, ఫర్నిచర్, రికార్డులు ధ్వంసం చేసినందుకు వీరేష్ పై కేసు.

On
పెద్దకడుబూరు : సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

ఎఎస్ఐ శివరాములు వెల్లడి...

న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా / పెద్దకడుబూరు మండలం / మార్చి 30 :-   కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు పొజిషన్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి తహసీల్దార్ గా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గీతా ప్రియదర్శిని తో వాగ్వివాదానికి దిగినట్లు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఎస్ఐ శిరాములు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతరం ఎఎస్ఐ శివరాములు మాట్లాడుతూ తహసీల్దార్ పై సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ కార్యాలయంలోని ఫర్నిచర్, రికార్డులు ధ్వంసం చేసి, ని అంతు చూస్తాను అని తహసీల్దార్ ను బెదిరించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారి పై బెదిరింపులకు పాల్పడిన సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పై 132, 324(4), 79, 351(2) సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు...61ab8e90-ebf4-47a7-b732-f99669191a7a

Views: 690
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ. హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.
స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి....
ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.
బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికట్ట పెద్ద వెంకన్న
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.., సెక్షన్ 144/ 163 BNSS అమలు.