జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.

జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.

జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.IMG-20241018-WA0047

పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నం..  

అదే మండలం నర్సింగాపురం తండాకు చెందిన భార్య రాధిక కుటుంబ సమస్యలతో గొడవలు..

విషయమై పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శ్రీను ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నం..

Read More తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..

కాపాడబోయిన ఎస్సై  సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు  గాయాలు..

Read More మృతుడి కుటుంబానికి మేఘాన్న చేయూత

మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు..

Read More దౌర్జన్యానికి పాల్పడిన యువకులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

Views: 59
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న  వైసిపి ఇన్చార్జి దద్దాల మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల
కనిగిరి పట్టణం వైసిపి మహిళ నాయకురాలు నాగమణి  తమ్ముడు,మన్నేపల్లి గురవయ్య ఎలిసెమ్మల కుమారుడు మన్నేపల్లి యేసు రత్నం వెడ్స్ లక్ష్మీదేవి ల వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన...
జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.
పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం
కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి