బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిక
ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం లో రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి బిజెపి బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు 2023 నవంబర్ 12 ఆదివారం నాడు మండల పార్టీ అద్యక్షులు నిమ్మ రమేష్, యువజన కాంగ్రెస్ అద్యక్షులు సంగమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది టేక్మాల్ మండలంలోని మల్కాపూర్ గ్రామం నుండి ఈ రోజు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పీట్ల గోపాల్ వార్డు మెంబర్, లకావత్ ప్రభు వార్డు మెంబర్, నాయక్ శ్రీరామ్ యూత్ అధ్యక్షులు పి నరేష్, అనిల్, నాగరాజు, బిఆర్ఎస్ కార్యకర్తలు చేరారు పాల్గొన్నవారు ఎల్ రాములు మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీట్ల నవీన్ కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్కాపూర్ తదితరులు పాల్గొన్నారు
Comment List