జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని డి కొన్న బైక్ ఇద్దరికీ తీవ్ర గాయాలు
By Ranjith
On
అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్
న్యూస్ ఇండియా తెలుగు,
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్, ఆగస్టు 27,
పాలకుర్తి మండలం కేంద్రంలోని దర్దేపల్లి గ్రామం కంబాలకుంట తండా లో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి బైక్ మీద ఉన్న వ్యక్తికి ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి, వెంటనే అక్కడికి చేరుకున్న పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్, వ్యక్తి విషమంగా ఉండడంతో వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Views: 264
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల అవినీతి తిమింగలాలు
29 Oct 2024 19:24:12
3లక్షలు లంచం తీసుకుంటాడుగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పి వై రమేష్
Comment List