తొర్రూర్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఎక్కడ.....?

గతంలో కలెక్టర్, ఆర్డీవో మున్సిపల్ అధికారులకు వినతీలు అందించిన అచ్చు తండా ప్రజలు

తొర్రూర్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఎక్కడ.....?

తొర్రూర్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఎక్కడ.....?

గతంలో అచ్చు తండాకు పట్టణ వ్యర్ధాల తరలింపు అడ్డుపడిన తండావాసులు......


గత ఎనిమిది నెలల నుండి అచ్యుతండ ప్రక్కన ఉన్న డంపింగ్ యార్డ్ కు రాని పట్టణ వ్యర్ధాలు

 ఇష్ట రాజ్యాంగ వివరిస్తున్న తొర్రూర్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ 

Read More యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక


గత అడిషనల్ కలెక్టర్ చే తొలగించబడిన వ్యక్తి యధావిధిగా విధులు నిర్వహిస్తున్న వైనం...

Read More భార్య భర్త ఘర్షణలో అన్నదమ్ముల గలాట...!


అచ్చు తండకు వస్తున్న పట్టణ వ్యర్ధాలను అడ్డుకున్న తండావాసులు 

Read More సమయపాలన పాటించని ఎపిజిబి బ్యాంకు మేనేజర్ రంగప్ప...?


అచ్చు తండా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న  పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు


గతంలో కలెక్టర్, ఆర్డీవో మున్సిపల్ అధికారులకు వినతీలు అందించిన అచ్చు తండా ప్రజలు


డంపింగ్ యార్డ్ కు వెళ్లే చెత్త బండ్లను అడ్డుకున్న తండావాసులు
 రోజు వారిగా పరిశుద్ధ కార్మికులు చెత్తను ట్రాక్టర్ లోడ్ చేసుకొని ఎక్కడ పోయాలో తెలియక చెత్త నింపిపెట్టి ట్రాక్టర్లను గుట్టు చప్పుడు కాకుండా పశువుల సంతల పక్కన పశు సంవర్ధక దవఖాన ఆవరణలో  పెట్టిన మున్సిపాలిటీ అధికారులు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా తోరూరు మున్సిపాలిటీలో 25 వేల జనాభా గల తొర్రూర్ పట్టణం మున్సిపాలిటీగా మారి సుమారుగా 8 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు కూడా జరగకపోవడం శోషనీయం తొర్రూరు మున్సిపాలిటీ అయినప్పటినుండి దినదిన అభివృద్ధి చెందడంలో, అనుకూలమైన వసతులు కూడా నోచుకోని తొర్రూరు పట్టణంలో రోజువారి చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ హచ్చుతండ సమీపంలో కొన్ని సంవత్సరాలుగా వాడుకుంటున్నారు కానీ తండావాసులు డంపింగ్ యార్డ్ నుండి అనేకమైన కళేబరాల వాసన చెత్త కాలబెట్టిన పొగ దుర్వాసన కాలుష్యం తండావాసులను అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురిచేస్తుంది అని డంపింగ్ చేయ వేయకుండా పండ్లను ఆపి రోడ్డు బైఠాయించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని పత్రికాముఖంగా తెలియపరిచిన తండావాసులు అనేక పత్రికలలో టీవీ ఛానల్ లో ప్రచురితం కావడంతో హడావిడిగా మున్సిపల్ అధికారులు సర్వసభ్య సమావేశం అని ఏర్పాటు చేసి అచ్చుతండలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కు హై లెవెల్ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు సాంక్షన్ అయినాయని అందరిని నమ్మించి అప్పటికప్పుడు నోరు మూయించారని ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్మాణ పనులు గాని లేకుండా మళ్లీ చెత్తను తీసుకురావడం ఏంటని ప్రశ్నించిన తండావాసులు. మున్సిపాలిటీ అధికారులకు మరియు కలెక్టర్కు సంబంధిత అధికారులు అందరికీ మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడంలేదని వారు మున్సిపాలిటీలో పనిచేసే శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తో అనేకసార్లు మీరు చెత్తని పోయనీయకపోతే మీ ఇల్లు లేకుండా చేస్తాను అని బెదిరించడం కూడా జరిగిందని ఈ విషయమై అనేక సందర్భాలలో రోడ్డు బైఠాయించి చెత్తను తీసుకురావద్దని ఆపడం జరిగిందని వాపోయారు. ఆపిన తర్వాత 8 నెల వరకు డంపింగ్ యార్డ్ కు చెత్తను తీసుకు రాలేదని తెలిపారు  పలుమార్లు సంబంధిత అధికారులకు గాని జిల్లా అధికారులకు గాని మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోని అధికారులు ఈరోజు మళ్లీ 8 నెలల తర్వాత చెత్త తీసుకువచ్చిన మున్సిపల్ అధికారులు. వచ్చిన వాహనాలను నిలిపివేసిన తండావాసులను మున్సిపాలిటీ అధికారులు పోలీసు అధికారులచే బెదిరించడం చాలా విడ్డూరంగా ఉందని విలేకరులతో చెపుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు కలెక్టర్ చొరవ తీసుకొని మాకు తగు న్యాయం జరిపించగలరని పత్రికాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. 
*శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఆగడాలకు అడ్డులేదు తండావాసులు*
మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే దేవేందర్ సారు మా దగ్గరికి వచ్చి మీరు ఎలా చెత్తను మీ సంగతి చూస్తా ఇక్కడ మీ ఇల్లు లేకుండా చేస్తా మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు తమాషాలు చేస్తున్నారు అని పలుమార్లు తండావాసులను బెదిరించడం జరిగిందని తండావాసులు వాపోయారు ఇలాంటివారు మున్సిపాలిటీలో ఉండడం మాలాంటి వారికి శాపంగా మారుతుందని వాపోయారు గిరిజనులని చూసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ను వెంటనే విధుల నుండి తొలగించి ఇలాంటి సంఘటనలు కాకుండా చూడాలని పై అధికారులను పత్రికా ముఖంగా వేడుకుంటున్నారు. 
ఎలాగైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తోరూర్ మండలం అయిన మా అత్త తండా గ్రామాన్ని అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాలని వేడుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు.

Views: 342
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News