తుర్కయంజాల్ లో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ రోజువారీ దినపత్రిక నూతన భవన భవనం ప్రారంభోత్సవం..

నిర్వాహకులు శ్రీనివాసరావు..

On
తుర్కయంజాల్ లో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ రోజువారీ దినపత్రిక నూతన భవన భవనం ప్రారంభోత్సవం..

తుర్కయంజాల్ లో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ రోజువారీ దినపత్రిక నూతన భవన భవనం ప్రారంభోత్సవం..

నిర్వాహకులు శ్రీనివాసరావు

IMG-20240320-WA1165
హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్..

అబ్దుల్లాపూర్మెట్, మార్చ్ 20 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ రోజువారీ దినపత్రిక నూతన భవన సముదాయాన్ని ప్రారంభించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలన్నారు. సమాజంలో పత్రికలను విలువలు కలిగిన పత్రికలుగా మార్చడానికి మనందరి బాధ్యత అని తెలిపారు. పత్రికలు రాస్తున్నటువంటి వారు నడుపుతున్న వంటి వారూ అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు కొశిక ఐలయ్య, కొత్త కురుమ మంగమ్మ శివకుమార్, కాకుమాను సునీల్, ప్రజాప్రతినిధులు, ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 26

About The Author

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
*👉కాంగ్రెస్ చెప్పే మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో* *👉కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి!* *👉సమిష్టిగా కృషి చేస్తే వరంగల్ పార్లమెంట్ మనదే..ఉద్యమకారుడు మారేపల్లి...
కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
ఇంటర్ లో పేయిల్ అయ్యానని మనస్థాపనతో విద్యార్థిని ఆత్మహత్య
గుడుంబా స్థావరాలపై విస్తృతస్థాయి దాడులు
అట్టహాసంగా తాటిపర్తి నామినేషన్ కార్యక్రమం
గుడుంబా స్థావరాలపై దాడులు
గుడుంబా స్థావరాలపై దాడులు